కామారెడ్డి: SMAM -2025లో భాగంగా చిన్న, సన్న రైతులు, మహిళలు సెప్టెంబర్ 6 లోపు అప్లై చేసుకోవాలి : DAO మోహన్ రెడ్డి
Kamareddy, Kamareddy | Aug 25, 2025
కామారెడ్డి : సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మేకనైజేషన్ SMAM -2025 లో భాగంగా కామారెడ్డి జిల్లాకు బ్యాటరీ ఫుట్ మాన్యువల్లి...