గుంతకల్లు: గుత్తి అర్ఎస్ మెయిన్ బజార్ లో వృద్ధురాలి మృతి, పట్టించుకోని అధికారులు, మృతదేహాన్ని తరలించాలని కోరుతున్న స్థానికులు
Guntakal, Anantapur | Sep 10, 2025
అనంతపురం జిల్లా గుత్తి అర్ఎస్ లోని మెయిన్ బజార్ లో బుధవారం అనారోగ్యసమస్యలతో వెంకటమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది....