కొత్తగూడెం: భర్త,అత్తమామల వేధింపుతో మహిళా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయాత్నం ఘటనపై కేసు నమోదు చేసిన పాల్వంచ రూరల్ పోలీసులు
Kothagudem, Bhadrari Kothagudem | Aug 28, 2025
భర్త అత్తమామల వేధింపులతో మనస్థాపానికి గురైన పాల్వంచ పట్టణానికి చెందిన దీప్తి అనే వివాహిత ఈనెల 24న గడ్డి మందు తాగి...