కడప: అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసిన జిల్లా పోలీసులు, రూ. 60 లక్షలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం
Kadapa, YSR | Aug 7, 2025
కరుడుగట్టిన అంతర జిల్లా దొంగలను అరెస్ట్ చేసిన కడప జిల్లా పోలీసులు.సుమారు 60 లక్షలు విలువ చేయు చోరి కాబడిన అర్థ కేజీ...