హుండి దొంగ ను సిసి పుటేజ్ ఆధారంగా పట్టుకున్న ఒంగోలు వన్ టౌన్ పోలీసులు.
Ongole Urban, Prakasam | Apr 17, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగర్ కార్పొరేషన్ పరిధిలోని సీతారాంపురం వరసిద్ధి వినాయకుని ఆలయంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన దొంగతనానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ను ఒంగోలు వన్ టౌన్ పోలీసులు రిలీజ్ చేశారు. ఆలయంలోకి వెళ్లినటువంటి వ్యక్తి ఒక టవల్ లో నగదును కట్టుకొని బయటికి రావటం సిసి ప్రజలు మనకు కనిపిస్తూ ఉంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా వన్టౌన్సే సీఐ నాగరాజు స్థానికుల సమాచారం మేరకు గంటల వ్యవధిలోనే నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు స్వాధీనం చేసుకోవడంతో పాటు కేసు నమోదు చేశారు.