అనంతపురం నగరంలోని బసవేశ్వర జయంతి ఉత్సవాలలో పాల్గొన్న లింగయత్తుల చైర్మన్ స్వప్న జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్
Anantapur Urban, Anantapur | Apr 20, 2026
అనంతపురం నగరంలోని బసవేశ్వర జయంతి ఉత్సవాలను ప్రభుత్వ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని లింగాయత్తుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ స్వప్న తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల 50 నిమిషాల సమయంలో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.