అనంతపురం అర్బన్: రాయలసీమ లిఫ్ట్ పై గల్లమెత్తిన అనంతపురం వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి
Anantapur Urban, Anantapur | Apr 10, 2026
రాయలసీమ లిఫ్ట్ పై గల్లమెత్తిన అనంతపురం వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రాంరెడ్డి శుక్రవారం ఉదయం 11 గంటల ఐదు నిమిషాల సమయంలో కేటీఆర్ ఫంక్షన్ హాల్లో రాయలసీమ ప్రాజెక్టుల సదస్సు కార్యక్రమాలు నిర్వహించారు.