ఆళ్లగడ్డ: [02/05, 4:23 pm] Jaleel: ఆళ్లగడ్డ తాసిల్దార్ కార్యాలయంలో జనగణన పై అవగాహన సదస్సు హాజరైన:' జిల్లా జనగణన అధికారిని విష్ణు మ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు, శ్రీధర్ గురూజీ హోమాలు, వేసవి సెలవుల కారణంగా అహోబిల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు, దీంతో శనివారం ఆళ్లగడ్డ నుంచి అహోబిలం క్షేత్రానికి ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడాయి, పెరిగిన రద్దీకి అనుగుణంగా అధికారులు అదనపు బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో మండుటెండల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు, గంటలు తరబడి వేచి ఉండాల్సిన రావడంతో భక్తులు అసహనం వ్యక్తం చేశారు