నిజామాబాద్ సౌత్: లింగీ తండాకు చెందిన మహిళ వితంతువులకు పింఛన్ అందించాలి: ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత డిమాండ్
Nizamabad South, Nizamabad | Aug 26, 2025
నిజామాబాద్ జిల్లా రూరల్ మండలంలోని లింగి తండాలో వితంతువులకు పింఛన్ అందించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత డిమాండ్...