నరేంద్ర మోడీపర్యటన వలన ప్రజాధనం దుర్వినియోగంతప్ప ఒరిగింది ఏమీ లేదు : సిపిఎం జిల్లాకార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వర రావు
నంద్యాల జిల్లా నందికొట్కూరు నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా నాలుగు సార్లు వచ్చి ప్రజాధనాన్ని దుర్నియోగం చేసి సభలు పెట్టడం మూలంగా ప్రజల పైన భారం వేయడం తప్ప మరోటి కాదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు ఆరోపించారు, గురువారం మధ్యాహ్నం సిపిఎం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం సిపిఎం నాయకులు పి పకీర్ సాహెబ్ అధ్యక్షతన జరిగింది .ఈ సందర్భంగా ఎం నాగేశ్వరావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని, వెనుకబడిన జిల్లాలకు ప్రతి సంవత్సరం జిల్లాకు 50 కోట్లు నిధులు ఇస్తామని, కడప