కావలి: బావిలో పడిన తల్లి, బిడ్డను కాపాడిన ఫైర్ సిబ్బంది
కావలిలోని వైకుంటపురం మసీదు ఎదురు వీధిలో ఉన్న పాడుబడిన బావిలో ప్రమాదవశాత్తు తల్లి బిడ్డ పడ్డారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని రోపుల సాయంతో బయటికి తీశారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. పట్టణంలోని పెంకులు ఫ్యాక్టరీ ఎస్టీ కాలనీకి చెందిన వేటగిరి దుర్గమ్మ భర్త చిన్నగా గుర్తించారు.ఈ ఘటన శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జరిగింది.