అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని వైసీపీ టిడిపి ఘర్షన్లో గాయపడిన వారిని పరామర్శించిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత
Anantapur Urban, Anantapur | Jun 24, 2026
తాడిపత్రి నియోజకవర్గ కేంద్రంలోని వైసీపీ టిడిపి ఘర్షన్లో గాయపడిన వైసిపి నేతలను పరామర్శించిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి బుధవారం సాయంత్రం నాలుగు గంటలు 50 నిమిషాల సమయంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉరవకొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మాజీ ఎంపీ తలారి రంగా వైఎస్ఆర్సిపి నేతలతో కలిసి గాయపడిన వారిని పరామర్శించారు .