నంద్యాల అర్బన్: రాష్ట్రంలో మావిగన్ పేరుతో గన్ ప్రొడక్షన్ చేస్తారా : నంద్యాల జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి ఫిరోజ్
Nandyal Urban, Nandyal | Jul 4, 2026
అమరావతిపై జగన్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదని టిడిపి నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ అన్నారు. నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన రెండు సంవత్సరాలలో ఎన్నో కంపెనీలు, అభివృద్ధి పనులు చేసి చూపించమన్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని మామిగన్ అంటే అర్థమేమిటో కావట్లేదని ప్రజలకు గనులు ఇస్తారా అని ప్రశ్నించారు