కడప: ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ మరియు సిపి బ్రౌన్ లైబ్రరీని పరిశీలించిన కమిషనర్ మనోజ్ రెడ్డి
Kadapa, YSR | Oct 30, 2025 కడప నగర పాలక సంస్థ కమీషనర్ శ్రీ, ఎన్. మనోజ్ రెడ్డి గారు ఈరోజు అనగా 30-10-2025 న నిర్వహించిన విజిట్ లో భాగంగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ మరియు సీ పి బ్రౌన్ లైబ్రరీ నందు విజిట్ చేయడం జరిగింది. మాజీ భారత ఉపరాష్ట్రపతి గౌరవ శ్రీ ఎమ్.వెంకయ్య నాయుడు గారు కడప కి వస్తున్న దృశ్య కమీషనర్ గారు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు పరిసరాలు నీట్ గా ఉండేలాగా చూసుకోవాలని సంబంధిత సానిటరీ ఇన్స్పెక్టర్ అధికారికి ఆదేశాలు ఇచ్చారు.తరువాత కమీషనర్ గారు సీ పి బ్రౌన్ లైబ్రరీ కి వేళ్ళు దారిలో గుంతలు మరియు పిచ్చి మొక్కలు ఏవి కూడా ఉండకుండా చూసుకోవాలన్నారు.