అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద ఈనెల 27వ తేదీన ధర్నా పంచాయతీరాజ్ వింగ్ అధ్యక్షులు యోగేందర్ రెడ్డి
Anantapur Urban, Anantapur | Apr 25, 2026
ఈనెల 27వ తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని వైయస్సార్సీపి జిల్లా పంచాయతీరాజ్ వింగ్ అధ్యక్షులు యోగేందర్ రెడ్డి తెలిపారు .అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం రెండు గంటల 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు పూర్తి వివరాలను వెల్లడించారు.