ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ గారి నేతృత్వంలో ఆక్వా రైతుల సమస్యలపై ముఖాముఖి సమావేశం జరిగింది. జిల్లా, రాష్ట్ర స్థాయిల నేతలు, పార్టీ కార్యదర్శులు, పీఏసీ సభ్యులు, మాజీ ఎంపీ పాల్గొన్నారు. రైతుల సమస్యలపై చర్చించి పరిష్కారానికి కృషి చేయనున్నారు.