నందికోట్కూరు: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయండి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ పిలుపు
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలు జూలై 3,4,5 తేదీల్లో ఏలూరులోజరుగుతున్నాయని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఏ రాజశేఖర్ పిలుపునిచ్చారు సోమవారం నందికొట్కూరు సిపిఎం కార్యాలయంలో ప్రజా సంఘాల కార్యకర్తల సమావేశం పి గోపాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వాలు అని ఆయన ఆరోపించారు, రైతుల పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేక రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రభుత్వానికి చలనం కలగడం లేదన్నారు ,నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయానికి నష