Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: జవహర్ నవోదయ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు

Ongole Urban, Prakasam | Jun 23, 2026
*పత్రిక ప్రకటన* ఒంగోలు, తేది.23.6.2026. ........................... ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయం మేనేజ్మెంట్ కమిటీ(VMC) సమావేశం మంగళవారం ఒంగోలు కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ మరియు విద్యాలయ కమిటీ చైర్మన్ శ్రీ.పి. రాజాబాబు వారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా విద్యాలయం యొక్క ప్రగతి గురించి గత సంవత్సరంలో 10 వ తరగతి, మరియు 12 తరగతి లలో సాధించినటువంటి ఫలితాలు గురించి, విద్యాలయంలో క్రీడలు, పురోభివృద్ధి గురించి, విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి పలు అంశాలను, అన్ని విషయాలను నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీ.సి.శివరాం, జిల్లా కలెక్టర్ కు వివరించారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: జవహర్ నవోదయ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు - Ongole Urban News