జగిత్యాల: ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కలిసిన నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు
వేతన సవరణ, పీఆర్సీ మరియు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు నేషనల్ హెల్త్ మిషన్ సిబ్బంది వినతి పత్రం అందజేశారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.