Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: ఆన్లైన్లో మందుల అమ్మకాలు నిలిపివేయాలంటూ బనగానపల్లె సిఐని కలిసి వినతి పత్రం అందించిన మెడికల్ స్టోర్ అసోసియేషన్ సభ్యులు

Banaganapalle, Nandyal | May 18, 2026
ఆన్లైన్లో మంజుల అమ్మకాలను నిలిపివేయాలని బనగానపల్లె మెడికల్ స్టోర్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు సోమవారం బనగానపల్లె పట్టణంలోని రూరల్ సీఐ మంజునాథరెడ్డిని ఎస్సై జబ్బిరెడ్డిలను మెడికల్ స్టోర్ అసోసియేషన్ మెంబర్లు సభ్యులు కలిసి వినతి పత్రం అందించారు ఈ నెల దేశవ్యాప్తంగా జన్మిస్తుంది 20వ తేదీన మెడికల్ షాపులు బంద్ చేయడం జరుగుతుంది వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు పనింద్ర సభ్యులు పాల్గొన్నారు