ఒంగోలు అర్బన్: ప్రమాదానికి కారణమైన లారీలు ఐదు క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఒంగోలు పోలీసులు
Ongole Urban, Prakasam | Jun 3, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగర శివారు ప్రాంతంలోని దశరాజుపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని బైకు ఢీ కొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు విషయం తెలుసుకున్న ఒంగోలు డి.ఎస్.పి రాయపాటి శ్రీనివాసరావు పోలీస్ బృందం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా లారీ లోపల తౌడు బస్తాలతో పాటు గంజాయి ఉన్నట్లు గుర్తించారు అయితే ఆ లారీని గత వారం రోజులుగా జిపిఎస్ ట్రాకింగ్ ద్వారా పరిశీలిస్తున్న తమిళనాడు పోలీసులు అక్కడికి వచ్చి దానికి సంబంధించిన వివరాలను పోలీసులుకు అందజేశారు అనంతరం బ్రేక్ డౌన్ అయిన లారీని నెట్టుకుంటూ పోలీస్ స్టేషన్కు తరలించారు అయితే ఆ లారీ కి సంబంధించిన డ్రైవర్ పరారైనట్లుగా పోలీసులు