నంద్యాల అర్బన్: నంద్యాలలో వైయస్సార్ విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తి మానసిక రోగి అని వెల్లడించిన వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి
Nandyal Urban, Nandyal | May 31, 2026
నంద్యాల శ్రీనివాస్ సెంటర్లో ఉన్న వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం నంద్యాల పట్టణం బైటిపేటకు చెందిన చాకలి జమ్ములయ్య ధ్వంసం చేశాడన్నారు. ఇతను 5ఏళ్ల నుంచి మానసిక రోగంగా బాధపడుతున్నాడని, వైసీపీకి చెందిన వ్యక్తి అని ప్రాథమిక విచారణలో తేలింద్నారు. ఈ ఘటన వెనుక ఎటుంటి రాజకీయ దురద్దేశం లేదని వెల్లడించారు. పూర్తి దర్యాప్తు చేస్తున్నామని తెలుపరు