పలమనేరు: గంగవరం:చిన్నమనాయన పల్లిలో ఇద్దరు యువకులు అకాల మృతితో, వారి కుటుంబాలకు బాసటగా నిలిచిన ఏపీ గణేష్ ఉత్సవ సమితి
Palamaner, Chittoor | Sep 10, 2025
గంగవరం: చిన్నమనాయన పల్లి గ్రామంలో గత వారం వినాయక విగ్రహం నిమజ్జనం జరిగేటప్పుడు భార్గవ్ చరణ్ అనే ఇద్దరు యువకులు...