అనంతపురం ఫోర్ టౌన్ ఎస్ఐ ప్రసాద్ రౌడీ శీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు
Anantapur Urban, Anantapur | May 10, 2026
జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం ఐదు గంటలు 50 నిమిషాల సమయం లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఫోర్త్ టౌన్ ఎస్ఐ ప్రసాద్. ప్రశాంతంగా జీవించాలన్నారు ఎవరైనా అనవసరంగా గొడవలు పడితే వారి పైన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.