Public App Logo
Jansamasya
Crimenews
Education
China
Bareilly
���्रशासन
Agra
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Farrukhabad
Mirzapur
Raebareli
Rain
Tikamgarh
Prayagraj
Modiji
���ोगी_आदित्यनाथ
Indianrailways
Letestnews
���ाइक
���ायरल
Arvindkejriwal

ఒంగోలు నగరంలో గంజాయి మత్తులో యువకుడు హల్చల్ వచ్చే వారిపై రాళ్లు విసురుతూ భయభ్రాంతులకు గురిచేసిన యువకుడు

Ongole Urban, Prakasam | Apr 19, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో గంజాయి ఫుడ్ గా జీవించిన యువకుడు వచ్చే పోయే వాహనదారులపై రాళ్లు విసురుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు ఒంగోలు నగరంలోని రైల్వే స్టేషన్ నుండి అగ్రహారంనకు వెళ్లేటువంటి దారిలో ఫుడ్ గా గంజాయి సేవించిన యువకుడు అక్కడ ఉన్న రాళ్లను పగలగొట్టి వచ్చే పోయే జనాలపైన మరియు వాహనదారుల పైన విసరటం ప్రారంభించాడు దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురి అయ్యారు కొంతసేపటి తర్వాత స్థానికులు ధైర్యం చేసి శాఖ చక్యంగా ఆ యువకుడిని పట్టుకుని కట్టివేసి పోలీసులకు అప్పగించారు పోలీసులు గంజాయి ఆ యువకుడికి ఎక్కడి నుంచి అందింది అనేదానిపై విచారణ చేస్తున్నారు

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు నగరంలో గంజాయి మత్తులో యువకుడు హల్చల్ వచ్చే వారిపై రాళ్లు విసురుతూ భయభ్రాంతులకు గురిచేసిన యువకుడు - Ongole Urban News