Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఒంగోలు అర్బన్: ఆరు బయట నిద్రించే మహిళలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ హర్షవర్ధన రాజు

Ongole Urban, Prakasam | Jun 14, 2026
ఈ మధ్యకాలంలో వరుసగా చోటు చేసుకుంటున్నా చైన్ దొంగతనాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియా సమావేశంలో తెలియజేశారు ప్రధానంగా వ్యాపార సముదాయాల వద్ద ఉండేటువంటి మహిళలతో పాటు ఆరు బయట ప్రాంతాలలో పనులు చేసుకునే మహిళలు రాత్రి సమయాలలో ఆరుబయట నిద్రించేటువంటి మహిళలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఎవరైనా రెండు మూడు రోజులపాటు బయట ప్రదేశాలకు వెళ్లే పని అయితే సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి వెళ్లాలని కోరారు కుటుంబ సభ్యులు ఆరు బయట నిద్రించేటప్పుడు బంగారపు వస్తువులు భద్రంగా ఉంచుకోవాలని తెలిపారు అంతేకాకుండా ఇంటిని తాళం వేసి భద్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు

MORE NEWS

No related stories for this location.