ఒంగోలు అర్బన్: నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఒంగోలు ఎమ్మెల్యే
Ongole Urban, Prakasam | Apr 3, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ శుక్రవారం మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలోని నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయంలో సతీసమేతంగా బ్రహ్మోత్సవాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా సతీసమేతంగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్యేక పూజల నిర్వహణలో పాల్గొన్నారు. నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు