అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని మద్యం సేవించి రోడ్డు మీదకు వస్తే చర్యలు తప్పు అని రాజేంద్రనాథ్ యాదవ్ హెచ్చరించారు
Anantapur Urban, Anantapur | Apr 10, 2026
అనంతపురం నగరంలోని శుక్రవారం రాత్రి ఏడు గంటల 20 నిమిషాల సమయంలో డ్రింక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఐ రాజేంద్రనాథ్ యాదవ్. జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు విస్తృతంగా వాహనాల తనకి కార్యక్రమాలు నిర్వహించారు.