రావిచర్ల వద్ద విద్యుత్ ఘాతకానికి గురై ప్రకాశం జిల్లా గిద్దలూరు కు చెందిన లారీ డ్రైవర్ రవి అక్కడికక్కడే మృతి
Nuzvid, Eluru | Sep 14, 2025
నూజివీడు మండలం రావిచర్ల గ్రామం నుండి మామిడి పుల్ల లోడుతో వెళుతుండగా లారీ విద్యుత్తు వైరు తగిలి విద్యుత్ ఘాతానికి...