నందికోట్కూరు: NCTE నిబంధనలు ఉల్లంఘించిన సాయి బీఈడీ కళాశాల అనుమతులు రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళన
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) నిబంధనలను రాయలసీమ యూనివర్సిటీ అధికారులు పూర్తిగా తుంగలో తొక్కి, అక్రమంగా నిర్వహిస్తున్న బీఈడీ కళాశాలల అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (AIFDS) కార్యదర్శి డక్క కుమార్, ఆంధ్ర విద్యార్థి సంఘం (AVS) కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు,నియోజకవర్గంలోని ‘సాయి బీఈడీ కళాశాల’ ముఖద్వారం వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం భారీ ధర్నా నిర్వహించారు,ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు విచ్చేసి సర్దిచెప్పారు,ఈ సందర