నాగిరెడ్డిపేట: రెడ్డీపేటలో సార్వత్రిక టీకాల కార్యక్రమంపై అధికారుల పర్యవేక్షణ
కామారెడ్డి జిల్లా అన్నారం పీహెచ్సీ పరిధిలోని రెడ్డిపేట సబ్ సెంటర్లో వైద్యశాఖ అధికారులు టీకాల పంపిణీని పరిశీలించారు. అర్హులైన చిన్నారులందరికీ టీకాలు వేసి, వంద శాతం లక్ష్యాలను సాధించాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు.