సూర్యాపేట: మున్యా నాయక్ తండాలో వికలాంగుడి పై దాడి మీడియాతో బాధితుడు ఆవేదన వ్యక్తం
ఒక వికలాంగుడిని విచక్షణ రహితంగా కొట్టి పిడిగుద్దులు గుద్దడంతో వికలాంగుడు అస్వస్థతకు గురైనా ఘటన చివ్వేంల మండలం మున్యా నాయక్ తండాలో చోటు చేసుకుంది..... మున్యా నాయక్ చెందిన వికలాంగుడు ధరావత్ రవి అదే తండాకు చెందిన తన బాబాయ్ రమేష్ తో పొత్తులో ఉన్న పొలంలో నుండి మట్టి అక్రమంగా తరలిస్తున్నాడని నిలదీయడంతో వికలాంగుడైన తనపై తన బాబాయ్ తో మరి కొందరు దాడి చేశారని,తనకు ప్రాణహాని ఉందని బాధితుడు అవేదన వ్యక్తం చేశాడు