మహబూబాబాద్: మహబూబాబాద్‌లో ఘనంగా కేవీఆర్ డైరీ ఫామ్ ప్రారంభం
మహబూబాబాద్ 7వ వార్డులో కేవీఆర్ డైరీ ఫామ్‌ను ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి రమేష్ నాయక్ ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన పాలను అందించాలని వారు నిర్వాహకులకు సూచించారు.