కర్నూలు జిల్లా లో రోడ్డు ప్రమాదాల్లో మరణాలు అధికంగా జరగడానికి ప్రధాన కారణం హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం అని కర్నూలు తాలూకా సీఐ తేజా మూర్తి తెలిపారు. హెల్మెట్ ధరించడం వలన ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడే రక్షణ కవచంలా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.ఆదివారం కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద వాహనదారులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సీఐ తేజా మూర్తి హెల్మెట్ వాడకం వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ మాట్లాడారు. వాహన నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే బాధ్యత ప్రతి ఒక్కరిదీ అని గుర్తు చేశారు.“తమ ప్రాణాలు తమకెంత విలువో వాహనదారులు అదే స్థాయిలో హెల్మెట్ వాడకానికి ప్రాముఖ