బోయిన్‌పల్లి: మాన్వాడ గ్రామ శివారులో ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం తీవ్ర గాయాలైన వ్యక్తి పరిస్థితి విషమం
Boinpalle, Rajanna Sircilla | Aug 5, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయిన్‌పల్లి మండలం,మాన్వాడ గ్రామ శివారులో గుర్తుతెలియని వాహనం వ్యక్తిని ఢీ కొట్టి వెళ్లిపోయిన ఘటన...