అనంతపురం అర్బన్: కురుగుంటగ్రామంలోని అక్రమంగా వేసిన కొట్టాలను తొలగించిన రెవెన్యూ ,పోలీస్ అధికారులు
Anantapur Urban, Anantapur | Jun 4, 2026
కురుగుంట గ్రామం శివారులోని అక్రమంగా వేసిన కొట్టాలను తొలగించిన రెవెన్యూ, పోలీస్ అధికారులు గురువారం ఉదయం ఏడు గంటల 20 నిమిషాల సమయంలో రెవిన్యూ అధికారులు అక్రమంగా వేసుకున్న కొట్టాలని తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు