శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద ప్రవాహం. ఆరు గేట్లు పది అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు.
Srisailam, Nandyal | Aug 26, 2025
శ్రీశైలం జలాశనికి వరద ప్రవాహం తగ్గుముఖం పడుతుంది నిన్నటిదాకా 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు నేడు...