జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్నగర్ డివిజన్లో బీజేపీ ఇన్ఛార్జ్లు, సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఎంపీ ఈటల రాజేందర్ హాజరై దిశానిర్దేశం చేశారు. అనంతరం మహా పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.