Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో వివిధ శాఖలో పని చేస్తున్న పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ

Allagadda, Nandyal | Jun 30, 2026
ఆళ్లగడ్డలోని వివిధ శాఖలో పనిచేస్తున్న పలువురు ప్రభుత్వ ఉద్యోగులు మంగళవారం పదవీ విరమణ చేయడంతో ఆయా శాఖ సిబ్బంది వారిని ఘనంగా పూలమాలలు శాలువాలతో సత్కరించారు, ఆర్టీసీలో ఏడు మంది సీనియర్ డ్రైవర్లు దానం ఎడిసి సుభాన్ ఇతరులను అభినందించారు, అలాగే ఆళ్లగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు డాక్టర్ గంగన్న పదవీ విరమణ చేసిన సందర్భంగా వారు అందించిన సేవలను అధికారులు కొనియాడారు, ఈ కార్యక్రమంలో ఆర్టిసి డిగ్రీ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు