చింతలపూడి లో గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో రెండున్నర కోట్లు గోల్డ్ చోరీకి గురైనట్లు డిఎస్పి రవిచంద్ర వెల్లడి
Chintalapudi, Eluru | Sep 10, 2025
ఏలూరు జిల్లా చింతలపూడిలోని ఓ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో భారీ చోరీ జరిగిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. DSP రవిచంద్ర వివరాల...