ఆటో డ్రైవర్లకు సేవా పథకంతో ఆర్థికఊతం నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందా బాబు
ఆటో డ్రైవర్లకు సేవా పథకంతో ఆర్థిక ఊతం కలుగుతుందని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో నరసరావుపేట నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో ఆటో యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది. కొట్టాం ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ఆటో టాక్సీ డ్రైవర్లు భద్రత కోసం ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానించి కోటం ప్రభుత్వం తమకు అండగా నిలుస్తుంది అని కృతజ్ఞతలు ఆటో డ్రైవర్లు తెలిపారు.