మాడుగుల ఆసుపత్రిని వంద పడకల మల్టీస్పెషల్ గా మారుస్తాం: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
Madugula, Anakapalli | Sep 1, 2025
అనకాపల్లి జిల్లాలోని మాడుగులలోని 30 పడకల సామాజిక ఆసుపత్రిని వంద పడకల మల్టీస్పెషల్ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర...