నిజామాబాద్ సౌత్: నగరంలో ఎమ్మెల్యే తెల్లo వెంకటరావు, మాజీ ఎంపీ సోయం బాబురావు దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బంజారాలు
Nizamabad South, Nizamabad | Sep 8, 2025
లంబాడాలను ST జాబితా నుండి తొలగించాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాబురావులు సుప్రీం...