అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ఎస్టీ సెల్లు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ మీడియా సమావేశం
Anantapur Urban, Anantapur | Jul 4, 2026
అనంతపురం నగరంలోని ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు శనివారం మధ్యాహ్నం ఒంటిగంట ఐదు నిమిషాల సమయంలో అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం.