ఆళ్లగడ్డ: చింతకుంట హైవేపై రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని చింతకుంట హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తిట్కో గృహాల నివాసముంటున్న అంబాల రమేష్ రెడ్డి శివ రాంగ్ రూట్లో మోటార్ సైకిల్ పై వెళ్తుండగా తిరుపతి నుంచి హైదరాబాద్ కి వెళ్తున్న ఇన్నోవా కార్లో ఢీకొన్నారు, ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు