Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

డోన్: డోన్ లో చిన్న వర్షానికి రహదారులంతా జలమయం

Dhone, Nandyal | Jun 3, 2026
డోన్ కొండపేట ప్రాంతంలోని బంగారయ్య వీధిలో చిన్నపాటి వర్షానికే మురికి నీరు రోడ్డుపైకి పొంగిపొర్లుతోంది. దీంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే ప్రతి వర్షాకాలంలో ఈ పరిస్థితి పునరావృతమవుతోందని స్థానికులు చెబుతున్నారు. చిన్న వర్షానికే నీరు నిలవడం ఇక్కడ సాధారణమైపోయిందని, అధికారులు ఈ సమస్యను అస్సలు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 123 చదవని వార్తలు
డోన్: డోన్ లో చిన్న వర్షానికి రహదారులంతా జలమయం - Dhone News