డోన్: కర్నూలు జిల్లా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కు సన్మానం
Dhone, Nandyal | Jun 6, 2026 బేతంచెర్ల మండల పరిధిలోని వైష్ణవ పుణ్యక్షేత్రం మద్దిలేటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఉప కమిషనర్ గా సేవలందించిన రామాంజనేయులు కర్నూలు జిల్లా దేవాదాయ శాఖ డీసీ (డిప్యూటీ కమిషనర్) గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కురువ సంఘం నాయకులు సన్మానించారు. సంఘం నాయకులు మద్దిలేటి, రాజేశ్, వెంకటరమణ.. రామాంజనేయులను శాలువాతో సత్కరించి, పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. - Saved To Way2News Directory..