ఎమ్మిగనూరు: లెదర్ సొసైటీ ఆస్తులు కాపాడాలని, మరణించిన షేర్ హోల్డర్ల షేర్లను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని డిమాండ్
ఎమ్మిగనూరు: లెదర్ సొసైటీ ఆస్తులు కాపాడాలని, మరణించిన షేర్ హోల్డర్ల షేర్లను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ సోమప్ప ప్రధాన కూడలి వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దొడ్డి దారిలో పొందిన ప్రైవేట్ వ్యక్తుల షేర్లను రద్దు చేసి, అసలైన షేర్ హోల్డర్లకు తిరిగి ఇవ్వాలని మునిస్వామి డిమాండ్ చేశారు. చీకటి వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.