PGRS సమస్యలను వెంటనే పరిష్కరించాలి: పల్నాడు కలెక్టర్
పల్నాడు జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్య క్రమంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ సూరజ్, డీఆర్ మురళి, ఆర్డీవో మధులతతో కలిసి ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు.