Public App Logo
Jansamasya
National
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth

పలమనేరు: ఆర్ఎంపి వైద్యుడు లేకపోవడంతో వారి అసిస్టెంట్లు రోగులకు సెలైన్ పెట్టి వైద్యం అందిస్తున్న దృశ్యాలు

Palamaner, Chittoor | Sep 26, 2025
పలమనేరు: పట్టణంలో కొంతమంది ఆర్ఎంపి వైద్యులు ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. మున్సిపల్ కాంప్లెక్స్ రూముల్లో ఆర్ఎంపి వైద్యుడు దిల్షాద్ ఓ క్లినిక్ నడుపుతూ జిల్లా వైద్యాధికారుల ఆదేశాలను చాలెంజ్ చేస్తున్నాడు. ఆర్.ఎం.పి, పి.ఎం.పి వైద్యులు ప్రథమ చికిత్స చేయాలి తప్ప ఎటువంటి వైద్యం చేయరాదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, యదేచ్చగా సూదులు వేయడం సెలైన్లు పెట్టడం చేయడం పరిపాటయింది. ఇక్కడ ఒక విషయం ఆ ఆర్.ఎం.పి వైద్యుడు క్లినిక్ లో లేకపోతే వారి సహాయకులు వచ్చిన రోగులకు ఏది పడితే అది సూదులు ఎక్కించడం సెలైన్లు పెట్టడం విస్మయానికి గురిచేస్తుంది, ఇదేంటని ప్రశ్నిస్తే నీళ్లు నములుతున్నారు.

MORE NEWS